1994లో, బిల్ గేట్స్ వేలంలో 30.8 మిలియన్ల డాలర్లను చెల్లించి లియోనార్డో డా విన్సీ చేతితో రాసిన 72 పేజీల నోట్‌బుక్‌ను సొంతం చేసుకున్నారు.
"కోడెక్స్ లీసెస్టర్" అనేదే ఈ నోట్ బుక్కు పేరు.
నీటి ప్రవాహం, చంద్రకాంతి, శిలాజాలు, స్వర్గపు కదలికపై డావిన్సీ సిద్ధాంతాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ 500 సంవత్సరాల క్రితం రాసినవి అనేదే గమనించాల్సిన విషయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి