చిట్టి పొట్టి చిలక. : -మహేష్. 8 వ తరగతి
చిట్టి పొట్టి చిలక. 
చిన్నారి చిలక.
కొమ్మల చాటున దాగింది . 
నక్కి నక్కి చూసింది. 

రా రమ్మని పిలిచింది.
చెట్ల పళ్ళను రాల్చింది. 
కమ్మగా తినమని చెప్పింది. 
 బుర్రున చిలుక ఎగిరింది. 



కామెంట్‌లు