అమ్మ: - ఎన్ . చిన్న -9 వ తరగతి .బి. ,-TGT.W.U.R.J.C (BOYS)ఇబ్రహీంపట్నం , తెలంగాణ
 అమ్మ నువ్వు నేను కడుపులో ఉన్నప్పుడే  ఈ లోకాన్నే పరిచయం చేసావు అమ్మ 
 నువ్వు నాకు తప్పొప్పులు చెబుతూ ఈ లోకం అంటే ఏమిటో  నేర్పావు అమ్మ
నా జీవితంలో నిజమైన దేవత నువ్వే
 నా సంతోషం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసావు అమ్మ
ఎన్ని జన్మలు ఎత్తినా దొరకనిది నీ ప్రేమే
 నాకు ఏం కావాలన్న లేదు అనకుండా ఇస్తావు అమ్మ.
నేను ఏ కష్టంలో ఉన్న నా వెనుక ఉండే దేవత నీవే అమ్మ.
నా జీవితంలో నీ తోడు ఉంటే దేనినైనా ఇట్టే సాధిస్తాను అమ్మ
================================ 
పర్యవేక్షణ:-
Dr D. గాయత్రి,
P.G.T.తెలుగు,
M.A,B.ed,SET,Ph D

కామెంట్‌లు