అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో శేఖర్ మాధవి అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు రాము అనే ఒక కొడుకు ఉండేవాడు, శేఖర్ ఆ గ్రామంలోని కూలి పని చేసుకుంటూ భార్యని కొడుకును పోషించేవాడు. ఆ గ్రామంలో విద్యుత్తు ఉండదు, రాత్రిపూట దీపం పెట్టేవారు.
ఎక్కడికైనా వెళ్లాలన్నా దీపాలు పట్టుకొని వెళ్లేవారు, ఆ భార్యాభర్తలకు ఒక్కడే కొడుకు, అతని పేరు రాము, చాలా గారాబ చేస్తూ పెంచారు. ఆ గ్రామంలో పాఠశాల ఉండేది కాదు, వేరే గ్రామం పాఠశాలకు వెళ్లాలంటే చాలా దూరం నడవాలి, పాఠశాల కూడా ఊరి బయట ఉండేది. అందుకే ఆ గ్రామంలో చాలా తక్కువ మంది మాత్రమే బడికి వెళ్లేవారు మిగతా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు పంపించేవారు కాదు. వాళ్లకు చదువు విలువ తెలిసేది కాదు. శేఖర్ మాత్రం తన కొడుకుని బడికి పంపిస్తాడు, శేఖర్ కు తన కొడుకు చదువుకుని పెద్ద జాబ్ చేయాలని ఉండేది. తనలా కూలి పని చేయొద్దు అని తన కోరిక, రాముకి మాత్రం చదవంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ రాముకి పర్యావరణం అంటే చాలా ఇంట్రెస్ట్. టునమస్తులను శుభ్రంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. రాముకి ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్. రాము పెద్దవాడయ్యాడు రాము చదువుకున్నప్పుడు తన ఉపాధ్యాయులు చెప్పినట్టు వాతావరణం లో కాలుష్యం ఎలా తగ్గించాలి అని అనుకున్నాడు. అప్పుడు రాము కాలుష్యం తగ్గించాలంటే ఇప్పటికారులను మోటార్లకు వందనాలు వాడుతున్నారు, ఇంధనాలు వాడకుండా కారులు మోటారులు తయారు చేయాలి అని రామ్ అనుకున్నాడు. 2035 వరకు రాము ఎంతో కష్టపడి నీళ్లతో ప్రయాణించే కారులను కనుక్కోవాలనుకున్నాడు.
ఇలా ఆయన కాలుష్యం తగ్గించాలని అనుకున్నాడు, గ్రామ సమాజానికి మంచి చేయాలని తన కోరిక తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. ఇప్పుడే ఇలా కాలుష్యం పెరుగుతుంది అంటే 2050లో అసలు బయటకు వెళ్లాలన్న భయమే. ఎక్కడ మనం ఆ గాలితో పాటు ఉండే కాలుష్యం పిలుస్తామోనని, మన ఊపిరితిత్తులు పాడుతాయేమోనని భయం. ఇప్పటికైనా సమాజం మారాలని కోరుకుంటున్నాను అని రాము అన్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి