చెట్టుకు ఆకులుపక్షికి ఈకలుఉంటే అందముమనిషికి విలువలుకొలనుకు కలువలుచెరువుకు జలములుఉంటే అందముగృహమున పిల్లలునింగిని చుక్కలుభువిలో మొక్కలుఉంటే అందముగంధపు చెక్కలుపొలమున పైరులుమనసున మమతలుఉంటే అందముమేనుకు వలువలుజడలో పూవులుమేడలో మాలలుఉంటే అందముబడిలో బాలలుఎగిరే పక్షులుప్రాకే తీగలుఉంటే అందముపారే యేరులుకంటికి రెప్పలునోటికి పెదవులుఉంటే అందముకాళ్లకు చెప్పులుఉత్తమ చేతలుఉన్నత తలపులుఉంటే అందముఇహమున ఇంతులు
ఉంటే అందము:- --గద్వాల సోమన్న, 9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి