అనంత సాగర అక్షర కెరటాలు బాలల కథల పుస్తకం

 సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం లోని అనంత సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 20 మంది విద్యార్థులు వ్రాసిన 25 కథలతో  రూపొందించిన " అనంత సాగర అక్షర కెరటాలు"అనే బాలల కథల పుస్తకం త్వరలో ఆవిష్కరణ అవుతుందని పుస్తక  సంపాదకులు భైతి దుర్గయ్య అన్నారు.ఈ కథలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైనవి.ఇందులో కొన్నింటికి నగదు బహుమతులు కూడా వచ్చినవి.
కామెంట్‌లు