శ్రీ శంకరాచార్య విరచిత -దశశ్లోకీ- కొప్పరపు తాయారు

 శ్లోకం :  
న జాగ్రన్నమే స్వప్న కో వా సుషుప్తిః 
న విశ్వో న‌ వా తైజ నః ప్రజ్ఞ కోవా !
అ విద్యాత్మ  కత్వాత్  త్తయాణాం తురీయః
తదేకో వశిష్టః
         శివః కేవలోహమ్!

భావం: నాకు జగ్రత్స్వప్న. సుషుప్తిలు లేవు.విశ్వ,
తైజస,ప్రాజ్ఞులలో నేనెవడనూ కానూ.ఈ త్రయము అవిద్య వల్ల ఏర్పడినది.కనుక  నేను ఈ  అవస్తాత్రయమునకు అతీతుడనగు తురీయుడను           అద్వితీయుడను,అవశిష్టుడను
శివ స్వరూపుడను, కేవలుడను.
                      *******

కామెంట్‌లు