విశాఖపట్నంలో ప్రిజం కళాశాలలో ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం"సమాజం తీరు ఇదేనా"అని నేటి సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను గురించి కవితాగానం చేసారు. ముఖ్య విశిష్టఅతిధిగా ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత, శాస్త్రవేత్త డాక్టర్ కొచ్చెర్లకోట సత్యనారాయణ మూర్తి,పద్యకవి చిన సూర్యనారాయణ, కవి భీమేశ్వరరావు,రామప్రసాద్ ,శివాజీ వంటి అనేకమంది సాహితీమూర్తులు పాల్గొన్న సరస్వతీ సభను సంస్థ అధ్యక్షులు సాహితీవేత్త శేఖరమంత్రి ప్రభాకర్ గారు దిగ్విజయంగా నిర్వహించారు.
..........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి