శ్రీ శంకరాచార్య విరచిత -దక్షిణామూర్తి అష్టకం :- కొప్పరపు తాయారు
 



శ్లోకం 1:
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యత్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 || 

భావం: అద్దంలో నగరం కనిపించినట్లు, తనలోనే ఉన్న ప్రపంచాన్ని మాయ ద్వారా బయట ఉన్నట్లు చూస్తున్న, నిద్ర నుండి మేల్కొన్నప్పుడు తన నిజ స్వరూపమైన అద్వితీయమైన ఆత్మను తెలుసుకున్న ఆ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. 
                *****

కామెంట్‌లు