ప్లాస్టిక్ వాడకం మనమే మానివేయాలి : - మంజుల పత్తిపాటి

 అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవ (జూలై 3) సందర్భంగా మాజీ డైరెక్టర్ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ మన ముందు తరం వారు.. బయటికి వెళ్లేటప్పుడు కూడా ఓ వస్త్రంతో కుట్టిన సంచిని తీసుకెళ్లేవారు.  మరిప్పుడు.. ఇంటి నుంచి ఉత్తి చేతులతోనే వెళ్లిషాపింగ్​ చేస్తాం ప్లాస్టిక్​ బ్యాగు లో వేసుకొని ఇంటికి మోసుకొస్తాం ఒక్కసారి వాడి పడేసి  ప్లాస్టిక్​ రక్కసిని ఇలా పెంచిపోషిస్తున్నాం. చివరికి నేలంతా ప్లాస్టిక్ మయం చేస్తున్నామని అని అన్నారు
ఈ పాపం మన అందరిది కనుకప్లాస్టిక్ వాడకం మనమే మానివేస్తే కొనేవారు లేక
తయారీదారులు ప్లాస్టిక్ కంపెనీలు మూసివేస్తారు అని అన్నారు.

కామెంట్‌లు