సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు=================అడుగడుగో బుడుగు!అమ్మకు కావాలిమీరు గొడుగు!ఎన్నడూ చేయకు చెడుగు!మంచిపనులకు వెయ్యoడి. ముందడుగు!నిర్మలమైన మనసు కలిగిన బాలలు మీరండి!సన్మార్గమున నడవండి!దానధర్మములు నేర్వండి!అధర్మమును వదలండి!చర్మవ్యాధులు రాకుండా చూసుకోండి!బ్రాహ్మిముహూర్తంలో నిద్ర లేవండి!ఆధ్యాత్మిక భావన పెంచుకోండి!లక్ష్మి అమ్మవారిని పూజించండి!రుక్మిణి మాతను సేవించండి!పద్మాలతో పూజించండి!జన్మాష్టమి రోజున కృష్ణుని ఆరాధించండి!కమ్మని పాయసం నివేదించండి!
అడుగోబుడుగు:- డా జి భవానీ కృష్ణ మూర్తి
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి