శ్రీ శంకరాచార్య విరచిత - పంచాక్షరి మంత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం;
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4

భావం:వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునిశ్రేష్ఠులచే మరియు సకల దేవతలచే పూజింపబడే వాడు,
విశ్వమంతటికీ కిరీటం వంటి వాడు (శేఖరుడు), సూర్య చంద్ర, అగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడు,
పంచాక్షరీ మహామంత్రంలో ' వ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
         నమఃశివాయ నమఃశివాయ 
         గంగాధర హర నమఃశివాయ!
        ***********
కామెంట్‌లు