ఆటవెలది : - సత్యవాణి

 పుట్టినపుడు  మించి పుత్రుడు బాధించు
తనదు నడత తోడ తల్లి నతడు
పలుక నేర్పినట్టి పలుకులు నొప్పక
కసిరి విసుగు చూపు కాలగతిని
కామెంట్‌లు