శ్లోకం:బీజస్వాంతరివాంకురో జగదదిం ప్రాజజ
జ్ఞిర్వికల్పం పునః
మాయా కల్పిత దేశకాల కలేనా
వైచిత్వచిత్తీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయః
స్వేఛ్ఛయా
తస్మైశీ గురుమూర్తి యే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తి యే!!
భావం:విత్తనం లోపల మొలకలాగా, ప్రపంచం అంతా మొదట్లో ఏమీలేని స్థితిలో ఉండి, మాయచేత దేశ, కాల, వస్తువులతో కూడిన వైవిధ్యంగా కనిపిస్తుంది. యోగి తన ఇచ్ఛతో మాయను జయించినట్లు, ఆయన మాయతో విహరిస్తాడు, అలాంటి దక్షిణామూర్తికి నమస్కారం.
******
శ్రీ శంకరాచార్య విరచిత - దక్షిణామూర్తి అష్టకం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి