హర్షముతో వర్షములో
చిందులేయ రండిమీరు
చినుకుల చిత్తడి యందున !!
గోపభామలార మీరు కూడిరండి ఆటలాడ
అల్లదిగో గగనమంత
నల్లని మేఝము గ్రమ్మెను
తూనీగల విన్యాసము
వర్షజాడ తెలియజేసె 1
ఆటలాడదాము రండి
హర్షముతో వర్షములో
చిదులేయ రారండీ
చినుకుల చిత్తడి యందున 1
ప్రకృతియే వర్షమమనిన
హర్షముతో పలకించును
చెట్టు చేమ తలనూచుచు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి