శ్లోకం;
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ
భావం:పంచాక్షరీ మహామంత్రంలో 'న' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు
నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు,
మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు,
పంచాక్షరీ మహామంత్రంలో ' మ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
****
శ్రీ శంకరాచార్య విరచిత - పంచాక్షరి మంత్రం -కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి