దేవ శిల్పి విశ్వకర్మ శ్రీకృష్ణుని ఆదేశంతో ద్వార పట్టణాన్ని నిర్మించాడు అసలు ముందే యాదవుల కోసం ఒక నగర నిర్మాణం చేయాలనుకున్నాడు కృష్ణుని అనుమతితో అమరావతి కన్నా మిన్న గా ద్వారావతిని నిర్మించాడు ఆయనకి చుట్టూత స్థలం ఇంకా కావాలి అనిపించింది అందుకని చుట్టూ ఉన్న సముద్రం లోపలికి చచ్చుకుపోయేలా ద్వారకని నిర్మించాడు సాగరం 12 యోజనాల స్థలాన్ని ఇచ్చి తాను కుంచిన్చుకుపోయింది ముందుగా ఒక బంగారు కోటని నిర్మించాడు మాణిక్య గోపురాలు సభామంటపాలు బావులు దిగుడుబావులు ఉద్యానవనాలు కృత్రిమ పర్వతాలు సృష్టించాడు అప్పుడు వాసుదేవుడు సంతోషించి అతన్ని సత్కరించాడు కానీ ఆ నగరవాసులందరికీ ధన రాశి సమకూర్చాలని కృష్ణుడు శంఖనిధిని స్మరించాడు శంఖనిది దేవత ప్రత్యక్షమై ద్వారకలో ఎవరు దరిద్రంతో బాధపడకుండా అన్ని రకాల సంపదలని సమకూరుస్తాను అని ఆప్రికారమే చేసి కృష్ణుని అనుగ్రహం పొందాడు అలాగే ఆయన కోరికపై గాలి దేవుడు దేవేంద్రుడుయి సభ భవనం సుధర్మ ను స్వర్గం నుంచి తెచ్చాడు ఆ సుధర్మ సభ యాదవ ప్రముఖులతో వెలిగిపోయింది ద్వారవతీ ఇంద్రుని అమరావతి కన్నా సుఖశాంతులు సంపదతో కలకల్లాడింది కృష్ణుడు తాత అయిన ఉగ్రసేనునే రాజుగా నియమించాడు ఆయన పురోహితుడుగా కాశ్యపుడు ప్రధానమంత్రిగా వికద్రుడు ఇంకా ఎంతోమంది యాదవ వృద్ధులను గొప్ప పదవులలో నియమించాడు అస్త్రవిద్యలో గొప్పవాడైన సాత్యకి సేనాపతిగా నియమింపబడ్డాడు రథసారథి అయినాడు ఈ విధంగా భగవంతుడైనా శ్రీకృష్ణుడు ద్వారకా నగర నిర్మాణం మొదలు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు ఈనాటి ఇంజనీర్లు అందరికీ ఆదర్శప్రాయుడు విశ్వకర్మ🌹
ద్వారకా నగరం...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి