మానుకొమ్ము కోపముపెంచుకొమ్ము శాంతముశ్రేష్టమైన గుణాలతోదక్కుతుంది గౌరవముసాటి లేని సుగుణముశుద్ధమైన సువర్ణముకల్గియుంటే గనుకఅద్భుతం జీవితముబ్రతుకులోన వినయముఖరీదైన హారముచేసుకోకు దూరముపెంచుకోకు గర్వముజీవితాన దీపమువిలువైన పుస్తకముపెద్ద వారి సూచనలుఅత్యంత అమూల్యము
నాన్న ప్రబోధం:- --బాలబంధు డా.గద్వాల సోమన్న, 9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి