సృజనాత్మకత..!!?: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


కనిపించని దేవుళ్ళు 
బ్యాక్టీరియాలు 
వైరసులు -వాటికి 
గుళ్ళు గోపురాలు 
మన శరీరాలు.....!!

సృజనాత్మకత వల్ల 
మనం 
మన నొప్పిని కష్టాన్ని 
మర్చిపోతాం..
సృజనాత్మకత అంటే 
మనం జీవించే కళ మార్గం 
దానివల్ల 
ఆవిష్కరణలు అవేర్నెస్ 
పెరుగుతాయి...

దేవుడు కూడా మెచ్చేది 
మనకు ఇచ్చేది 
మన మీద మనకు నమ్మకం 
కలిగించేది 
మన కష్టం మన శక్తి సామర్ధ్యాలు 
మాత్రమే...!!
================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు