గరుడపురాణం9వభాగం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఖరి అంతిమ క్షణాల్లో ఉన్న రోగి దగ్గర ఏడవరాదు.తులసిచెట్లమధ్య ప్రాణం పోతే మరీ మంచిది.తులసీబృందావనం లో హరస్మరణ చేస్తూ గంగాజలం కొంచం నోటిలో ఓచుక్కపోయాలిగరుడుడు అడిగిన ప్రశ్నకు విష్ణుమూర్తి 9 వ అధ్యాయంలో వివరిస్తాడు మనిషికి మూడు అవస్థలు ఉన్నాయి సుఖదుఃఖ చక్రాలు మామూలు పూర్వజన్మ కర్మానుసారం కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు ఇక ప్రేత జన్మ కలిగింది అని తెలుసుకోవడం ఎలా దీనికి దేవుడిచ్చిన సమాధానం ఇదే తమ కుటుంబంలో వారు తమ కులంలో వారిని ప్రేతాత్మలు బాధిస్తాయి వీటిని తప్పించుకోవడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనం దానధర్మాలు నిత్యం హరినామ స్మరణ పితృదేవతల స్మరణ దైవభక్తి ఉండాలి పెద్దలు గురువులను నిందిస్తే వారు నీచులగా ప్రేతాత్మలచే బాధింపబడతారు వారి మొహం శరీరం కాంతి హీనంగా ఉంటుంది అధర్మ చింతన దైవభక్తి లేకపోవడం పురాణ ఇతిహాసాలు నమ్మరు కాపురంలో కలతలు సంతాన సౌఖ్యం లోపించడం నిత్య కలహాలు నిరాదరణ నిందారోపణ ప్రేతాత్మలు వారిని పీడిస్తాయి కుటుంబంలో ఎవరైనా త్రేత జన్మ పొందుతే వారు దుష్ట రూపంలో కలలో కనిపించి భయపడతారు అప్పుడు గరుడుడు ప్రశ్నించాడు దేవా ప్రేత  జన్మకు కారణాలేంటి దేవుడివి సమాధానం ఇది ప్రజల కోసం దానధర్మాలు చేసి దాన్ని అమ్మేవాడికి ఇతరుల భూమిని కాజేసే వాడికి బావి చెరువును పూడ్చేవాడికి నీటిలో పడి చచ్చేవాడికి ఉరి వేసుకునే వాడికి ప్రియతజన్మ వస్తుంది భగవంతుని నామాన్ని సదా స్మరిస్తే చనిపోయేటప్పుడు ఆ నామస్మరణ చెవిలో వినపడుతుంది అందుకే ఏ పని చేస్తున్నా ఆఖరికి వంట పని చేస్తున్నా ఇల్లు ఊడుస్తున్న పూర్వం స్త్రీలు తరంగాలు రామదాసు కీర్తనలు పాడేవారు దానివల్ల ఆహారంలో సూచి శుభ్రత బడి తడితో ఆరోగ్యం ఉండేది అందువలనే మంచి భావాలతో క్రితం తరం దాకా జనులు ఉన్నారు నేడు జంక్ ఫుడ్స్ ఫ్రిజ్లో దాచిన పాచి అన్నం తినటం వల్ల మనిషి మెదడు శరీరం పాడై చివరికి చెడు ఆలోచనలతో హంతకుడుగా మారుతున్నాడు అందుకే గరుడ పురాణం అనేది కేవలం చచ్చిపోయినప్పుడు కాదు రోజు చదువుతుంటే దానిలో అంతరార్థం తెలిసి మనుషులు మంచిగా మారుతారు ఇలా చదవటం ఇష్టం లేనివారు అవాకులు చవాకులు ప్రచారం చేసి భగవద్గీతను గరుడ పురాణాన్ని చదవకూడదు అని నేటి తరానికి బుర్రలో నాటడం వల్ల ఇప్పటి వారు బ్రష్టులైతున్నారు🌹
కామెంట్‌లు