రోడ్డు పక్కన కూర్చుని ఓ బిచ్చగాడు అడుక్కుంటున్నాడు.
ఇంతలో
ఆ దారిన గుర్రంమీద పోతున్న ఒకతను బిచ్చగాడిని కొరడాతో కొట్టి వేగంగా వెళ్ళిపోయాడు.
అందుకు బిచ్చగాడేమీ గగ్గోలు పెట్టలేదు. పైగా అతనిని చూస్తూ బిచ్చగాడు
“నువ్వు సంతోషంగా ఉండాలి” అని అన్నాడు.
దీనిని గమనించిన ఒక రైతు బాచ్చగడి వద్దకు వచ్చి ఆశ్చర్యంగా అడిగాడు :
“నువ్వు నిజంగానే నిండు మనస్సుతో అతనిని సంతోషంగా ఉండాలని కోరుకున్నావా" అని.
అందుకు బిచ్చగాడు
“లేదు. అతను సంతోషంగా తృప్తిగా ఉండి ఉంటే అసలు నన్ను కొట్టేవాడు కాదు. అతనిలో ఏదో ఆందోళన, బాధ, కంగారు వంటివి ఉన్నాయి”
మన రోజు గడిచేకొద్దీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఎవరినైనా బాధపెట్టాలని, అవమానించాలని లేదా తక్కువ చేయాలని మనకు అనిపించినప్పుడల్లా, అది నిజంగా మన దురదృష్టానికి ప్రతిబింబం. కాబట్టి మనం భిన్నంగా ఉందాం. మన ఆనందానికి మనమే బాధ్యులం. దేవుడు ఈరోజు మనకు అవసరమైన ప్రతి దాన్ని మన చేతుల్లో ఉంచాడు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి