ఆది దంపతులకు ప్రథమ పుత్రుడువైఅడిగిన కోర్కెలను నెరవేర్చే బొజ్జగణపయ్యదక్షిణాయన పుణ్యకాలంలోభాద్రపద శుద్ధ చవితి నీజయంతి నాడుభక్తి శ్రద్ధలతో ఏకావింశతి పత్రితోఅష్టోత్తర శతనామాలతో పూజించికుడుములు, ఉండ్రాళ్ళు నివేదనచేసిఅక్షింతలు తలపై వేసుకున్న నీలాపనందలురానీయకఅనుకున్నవి నొసగే మహానీయునివి.ఏ కార్యములోనైన ముందు నీ ఆరాధనచేస్తే విఘ్నాలు రానీయకదిగ్విజయం చేసేఓ బొజ్జ గణపయ్య నీకు వందనం...!!.................................
ఓ బొజ్జ గణపయ్య నీకు వందనం:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి