గర్వం చూపరాదుపతనం కారాదుదానితో బంధముఅవుతుందోయ్! దూరముఅహంకారం చెరుపుబాధ పెట్టే కురుపువదిలేస్తే క్షేమముజీవితం సుభిక్షమువిజయానికి మూలముసాటిలేని వినయముఅభివృద్ధికి నిచ్చెనఅహర్నిశలు సాధనఏదీ కావాలాయ్!కోరుకొమ్ము నేస్తమువేగిరమే వదిలేయ్!మనసులోని గర్వము
గర్వమే శత్రువు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి