12స్ఫూర్తిదాతలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 కలకత్తా కి చెందిన రామచంద్ర అగర్వాల్ నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు చేతి కర్రలతో నడిచే అతనికి పుస్తకాలు నేస్తాలు ట్యూషన్లు చెప్పి బీకాం దాకా చదివాడు 200 సంపాదన కోసం చేతి కర్రల సాయంతో నడిచి వెళ్లేవాడు కూల్ డ్రింక్ షాపులు జిరాక్స్ షాపు పెట్టాడు ఆ తర్వాత రెడీమేడ్ బట్టలు షాపు లాభాల బాటలో సాగింది ఆ తర్వాత విశాల్ మార్ట్ ప్రారంభించి 99 రూపాయలకే టీ షర్టుని అమ్మడు అలా 2 వందల స్టోర్స్ నడిపాడు కానీ హఠాత్తుగా ఆర్థిక మాంద్యంతో కుదేలైనాడు తనకు తానే ధైర్యం చెప్పుకొని వీటు రిటైల్ మొదలుపెట్టిన రామచంద్ర ప్రస్తుతం 160 స్టోర్లతో బిజినెస్ చేస్తున్నాడు పోలియో ఉన్న క్రికెట్ టీం కి కెప్టెన్గా బాల్యంలో పేరుగాంచాడు పారాగ్లైడింగ్ బంగి జంపింగ్ లాంటి సాహసాలు చేస్తూ v2 ద్వారా 4వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాడు.రాజస్థాన్లోని పదం పూర్ అనే గ్రామం చుట్టూ వేప చెట్లు స్వాగతం పలుకుతాయి ఎవరైనా ఒక కొమ్మ విరిచిన ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు 60 వేల వేప చెట్లు అక్కడ ఉన్నాయి ఉచితంగా 2500 టన్నుల వేప విత్తనాల్ని ఆయుర్వేద మందులు తయారీకి అందిస్తారు ఇలా వేప చెట్లు పెంచడానికి ఓ కారణం ఉంది 130 ఏళ్ల క్రితం ఆ ఊర్లో మసూచి వస్తే సగం మంది చనిపోయారు మిగతావారు అడవిలో తలదాచుకున్నారు వేపాకుల్ని ఆహారంలో తింటూ వ్యాధి తగ్గాక తమ పల్లె చేరారు వేప చెట్లు నరకరాదని ప్రతిని ఇంటి ఇంటింటా వేప మొక్క గ్రామం చుట్టూ వేపచెట్టు తో ఆరోగ్యంగా ఉన్నారు మనం కూడా వేప చిన్న కుండీల్లో పెంచిన చాలు ఇక మహారాష్ట్రలో కూరగాయల మార్కెట్ జలగావ్ అనే జిల్లాలో ఉంది దాని పక్క బాలా శ్రమ్ అనే అనాధ పిల్లల గృహం ఉంది కూరగాయలు అమ్మే వాళ్ళు స్త్రీలు ఉచితంగా పాతికాల మట్టి వారికి కూరగాయలు అందజేస్తున్నారు ఇది కూరగాయలు అమ్మే ఆ మహిళల పెద్ద మనసు కదూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన బసయ్య హిరేమఠ్ కర్ణాటకలోని కొప్పల జిల్లా వాడు అమెరికా యుఎస్ నుంచి వచ్చేసి అన్నదాతగా మారి పోషకాలు నిండిన మునగ సా గు తో పిల్లలకి పోషకాహారం గా చిక్కిలు టీ పొడి సూప్ ప్యాకెట్లు అందించి మంచి పేరు గడిస్తున్నాడు ప్రభుత్వ అనుమతితో సప్లిమెంట్ మాత్రలు తయారు చేస్తూ నం ది ఆర్గానిక్ ఫామ్ హౌస్ నెలకొల్పి స్కూల్ కి హాస్టల్ కి మునగ తో చేసిన పదార్థాలని పంపిణీ చేస్తున్నాడు అందుకే మన రోజు మలగాకు కూడా వాడాలి🌹
కామెంట్‌లు