శివుని లక్షణములు పార్ట్-4:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి
 121) పరమ పదం.122) మాదానందం.123) నిరాధారం.
124) సర్వాధారం.125) స్వాత్మానందం.126) పరమ సుఖం.127) అఖండైకరసం.128) సత్యానందం.129) నిరాలంబం.
130) నిరాకాసం.132) చిత్తహీనం
233) వేదాతీతం.134) వాచాతీతం .135) పరమ పవిత్రం
136) కాలాతీతం.137) సూక్ష్మాత్ సూక్ష్మతరం.138) సుఖాత్ సుఖం.
139) మహా సుఖం.140) గగనాకారం141) చిదాకారం.142) భువనాకారం.143) హృదయాలయం.144) పరంజ్యోతి.145) అలౌకిక జ్యోతి.
146) మహా జ్యోతి.147) కైవల్య జ్యోతి.148) నిరామయం.149) జ్ఞాన దీపం.150) మహాదీపం.151) ముక్త స్వరూపం
152) పరబ్రహ్మం.153) సర్వ మూలం.154) వేదసారం.155) నిస్సంగము.156) నిరావర్ణము.
157) అవి చ్చిన్నము 158) సర్వాత్మకం.159) నిరంశము.160) సర్వ వేదాంత సారం.161) సర్వ వేదాంత సారం.162) వేద మూలం.163) వేద గమ్యం.164) సర్వాత్మ.165) ముక్తాత్మ.166) సర్వ స్వతంత్రం 
167) సర్వోత్తమం.168) అనాధ్యాంతం.169)అలౌకికం.170) స్వ ప్రకాశం.


కామెంట్‌లు