5స్ఫూర్తిదాతలు...అచ్యుతుని రాజ్యశ్రీ

 దేశానికి సైనికులు సిఆర్పిఎఫ్ జవాన్లు వెన్నెముకలు అలా జమ్మూ కాశ్మీర్లో అమరుడైన జవాన్ సతీష్  కుమార్తె నిషా పెళ్లికి తోటి జవాన్లు డిఐజి తో సహా అధికారులంతా వచ్చి ఆమెకు కన్యాదానం చేసి పెళ్లి ఖర్చు భరించి అత్తారింటికి పంపారు నిజంగా ఇలాంటి పెళ్ళికి అందరూ సాయం చేయాలి గొప్పవారు విదేశాల్లో ఐదు రోజుల పెళ్లిళ్లు ఘనంగా చేసుకునే బదులు కొంత డబ్బు ఇలాంటి వారి కోసం ఖర్చు పెట్టడం శ్రేయోదాయకం చెన్నైకి చెందిన ఆనంద్ తండ్రి క్వారీలో రాళ్లు కొట్టే పని చేసేవాడు తల్లి చిన్నప్పుడే క్యాన్సర్ తో చనిపోయింది కానీ ఆనంద్ యువ శాస్త్రవేత్తగా నేడు స్పేస్ జోన్ అనే సంస్థని స్థాపించాడు బాల్యంలో యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న ఆనంద్ ఆటల్లో మేటి స్పోర్ట్స్ కోటా తో ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ కోర్సు చేరాడు మధ్యలో కాలేజీ మానేయాల్సి వచ్చింది. ఇంకో యూనివర్సిటీ వాళ్ళు చేర్చుకుంటూ అంటే ఓ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ నమోనా చూసి అందులో చేరాడు క్లాసులో అందరికన్నా మూడేళ్లు పెద్ద అందుకని ఎవరు అతనితో స్నేహం చేసేవారు కాదు ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో కాగితం రాకెట్లు చేసి ఎక్కువ సమయం గాలిలో ఉండేటట్టు చేశాడు ఫస్ట్ ప్రైజ్ పొందాడు అలా ఏరోనాటిక్స్ పోటీల్లో 3 మూడేళ్లలో 300 పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ పొందాడు రాత్రి 9 దాకా ల్యాబ్ లో ఉండి కంప్యూటర్తో కుస్తీ పట్టేవాడు నీకు నుంచి హైడ్రోజన్ వేరు చేసి ఇందనంగా మార్చి బైకు నడిపాడు ఏపీజే అబ్దుల్ కలాం యంగ్ సైంటిస్ట్ అవార్డు లక్ష రూపాయలు పొందాడు కరెంటు రూపొందించి మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసే పరికరాన్ని చేశాడు జూనియర్ రీసెర్చ్ ఫెలో గా పరిశోధనల కోసం కేవలం పదివేల జీతంతో ఆనంద్ చేసిన ఉపగ్రహాలు నాసా వారు సెలెక్ట్ చేశాడు కానీ వీసా రాలేదు బాధపడకుండా సాటిలైట్ పరిశోధనలో దిగాడు భార్యకి ఏడో నెల కరోనా వల్ల కేవలం 3000 రూపాయల జీతమే ఇచ్చారు ఇక కష్టపడి స్పేస్ జోన్ ఇండియా అనే సంస్థను స్థాపించి భారత్ మనదేశంలోని బడి పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేశాడు భార్య సహకారంతో హైబ్రిడ్ రాకెట్ డిజైన్ చేశాడు ఆ తర్వాత రీ యూజబుల్ రాకెట్ ప్రయోగించి రికార్డు సృష్టించాడు.నిజమైన స్ఫూర్తిదాత ఆనంద్ నేడు800కోట్లరూపాయల స్పేస్ జోన్ ఇండియా అధినేత 🌹
కామెంట్‌లు