90 ఏళ్ళ రాష్ట్ర సేవిక సమితి విజయదశమి వేడుకలు; వెంకట్ , మొలక ప్రతినిధి


 రాష్ట్ర సేవికాసమితి విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నారిశక్తి అనేది గొప్ప తరాన్ని నిర్మిస్తుందని
రాష్ట్ర సే వికాసమితి 1936 సంవత్సరంలో లక్ష్మీబాయి ఖేల్కర్ మహారాష్ట్రలోని నాగపూర్ లో మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర సేవిక సమితి మొదలయి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 120 మంది మహిళలు పాల్గొన్నారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇమ్మడి అనురాధ మాట్లాడుతూ ఆడవారు ఆదిపరాశక్తి స్వరూపమని అన్ని రంగాల్లో రాణిస్తూ తనను తాను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుతూ దేశాన్ని కాపాడే శక్తిగా తయారవ్వాలని ఈ సందర్భంగా మాట్లాడారు, వక్త  బంటు జనార్దన్  మాట్లాడుతూ చెడు మీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాము 
సమాజంలో ఉన్న చెడును తొలగించడానికి మహిళలందరూ కూడా ముందుకు నడుస్తూ నూతన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని , సమాజానికి దేశానికి శ్రీ యొక్క శక్తి ఎంతో అవసరమని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో
పూర్వ ప్రాంత సహకార్యవాహిక యాద రేవతి గారు, నేరేడుచర్ల వైదేహి శాఖ ముఖ్య శిక్షిక వీరవెల్లి శ్రీలత, సఖియా, గెల్లి మహాలక్ష్మి, గారిని రాధిక, దివ్య, కవిత, మాధవి , శ్రీలత, శోభ, పద్మ, చైత్ర కావ్య, దివ్య,, విజయలక్ష్మి, వైష్ణవ, హరిత, సరిత, మంజుల, ఇందిరా, చంద్రకళ, రాజేశ్వరి, రాధా, మంగ ,శైలజ నాగమణి , గాయత్రి అధిక సంఖ్యలో సేవకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కామెంట్‌లు