దీపావళి:- మమత ఐల-హైదరాబాద్ -9247593432
 క.
నరకాసుర వధ జరుగగ
ధరణిన దీపాల వరుస తారాస్థాయిన్
సురలోకము నున్నట్లుగ
మిరుమిట్లను గొలుపుచుండె మిక్కిలి కృష్ణా 

కామెంట్‌లు