రాజా రాజా ఓ మా రాజా
కొడతావులే నువ్వు బాజా
నీ పక్కనే ఉంది ఈ రోజా
నే తినిపిస్తా తీయని కాజా !
రాజా రాజా ఓ మా రాజా
నా కలలోకి నువ్విక ఆజా
హాయిగా నా ఒడిలో సోజా
నీ కౌగిలిలోకి నన్నిక లేజా. !
రాజా రాజా ఓ మా రాజా
నీ ముందే ఉన్నది ఈరోజా
తప్పక నీకౌగిలిలోకి నేవస్తా
చెప్పకనే నాముద్దులు ఇస్తా !
రాజా రాజా మా మహా రాజా
తాజా అమృత భాండం కూజా
ఆనందంతో ఇక అందుకో రాజా
అనుబంధంతో చేస్తానేనిక పూజ !
రాజా రాజా ఓ మహారాజా
నీకోసమే పుట్టింది ఈ రోజా
రాసానందుకే ఈ ప్రేమ పత్రం
నే చూపిస్తా నా కౌగిలి చిత్రం !
రాజా రాజా ఓ మహారాజా
చేస్తా నీకై నే నిత్యం పూజా
నీ ప్రేమలో ఉంది మజా మజా
నా కందిస్తూ ఇక సోజా సోజా !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి