ఆలోచన లేనిచోఅభివృద్ధి ఎండమావిఅప్పులు ఎక్కువైతేఅదే కదా పెద్ద ఊబివిచక్షణ క్షీణిస్తేపశు స్వభావం ఖాయముమానవత్వం నశిస్తేదానవత్వమిక వశముసంస్కారం వీడితేఅహంకారం ముదిరితేజీవితం బద్దలగునుభవిష్యత్తు మాయమగునుకోపమే అధికమైతేఅసూయ ఆవిరిస్తేఆరోగ్యం దెబ్బతిననుఆనందం ఆవిరగును
గురువు గారి మేటి మాటలు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి