భాగ్యనగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయస్థాయి సెమినార్ భారతప్రభుత్వ ఆధీనంలో పర్యావరణ రక్షణ,
కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ) సంస్థ నవభారతనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమ్మేళనంలో అతిథిగా విశ్రాంత కేంద్ర రసాయన శాస్త్ర అధ్యాపకులు ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం పాల్గొని రోబో టెక్నాలజీ కృత్రిమ మేథ వల్ల జరిగే ఉపయోగాలు అనర్థాలు గురించి ప్రసంగించారు. విశిష్ట అతిధి మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాసరావు గారు ముఖ్య అతిధి డాక్టర్ రియాజ్ తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ - డాక్టర్ బాలకృష్ణ కర్వే అంతర్జాతీయ శాంతి సంస్థ నిర్వాహక అధ్యక్షులు పద్మిని సింగ్, ఉపేంద్ర గుప్త, సునీల్ మరియు వివిధ సాంకేతిక కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సభను భాగ్యనగరం నవభారత సంస్థ అధ్యక్షులు శ్రీ సూరేపల్లి రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సభానంతరం ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ కు విశిష్ట ముఖ్య అతిధుల ద్వారా ఆత్మీయ సత్కారం జరిగింది. బదులుగా స్వర్గీయ అబ్దుల్ కలామ్ క్షిపణి పితామహులు గురించి కృత్రిమ మేధస్సు గురించి చెప్పిన విద్యార్థులు సభలో తాను జాతీయ సమ్మేళనంలో తనకు తెలిసిన శాస్త్రపరిజ్ఞానం గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేసారు....!

............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి