గెలవక పోవటం కాదు అసలయిన ఓటమి
తిరిగి ప్రయత్నం చేయక పోవటమే నిజమైన ఓటమి అన్న
స్వామి వివేకానంద స్పూర్తితో
అవరోధాలు అనుకోని సంఘటనలు జరిగినా
ఆత్మవిశ్వాసం ,దృఢ సంకల్పంతో
ఎన్ని కష్టాలు ఎదురైన మనస్సులో
ఆనాడు భారత,భాగవత గ్రంధాలలో
మహనీయులకే తప్పలేదు అగచాట్లని
ఏకాంతంగా ఉండక నలుగురితో కలసి
చక్కటి సంభాషణ, ప్రకృతి పారవశ్య దృశ్యాలు చూడటం
నాలాగే ఎందరో సమాజాన ఉన్నారని
అనవసర ఆలోచనలు మదిన రానీయక
ప్రజలతో మమేకమై జీవించిన
మానసిక ప్రశాంతత కలిగి ఆయురారోగ్యాలు వృద్ధి చెందునన్నది
సనాతన ధర్మం శాస్త్ర పరిశోధకులు చెప్పినది
ఆచరిద్దాం మానసిక వ్యాకులత దూరమై
శతమానం భవతిగా జీవిద్దాం.....!!
............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి