చిత్ర స్పందన : .. కోరాడ నరసింహా రావు!
 తూరుపు దిక్కున వినీ లాకాశ0 లో... 
ఉదయిస్తున్న భానుని చుట్టూ వర్ణాల వలయం! 

ఏటి గట్టు దిబ్బపై పచ్చని మామిడి తోట! 
 ప్రకృతి ప్రశా0త ఉదయ సంధ్యా రాగాలాపనలో  సేదదీరు జీవ కోటి! 
 ఇదీ సృష్టి దాయానుగ్రహం  ! 
     *******

కామెంట్‌లు