నిజాయితీ : టి. రాజేంద్ర ప్రసాద్ , విశ్రాంత ఉపాధ్యాయుడు , కరీంనగర్
• T. VEDANTA SURY
ఆశయం నిరంతర ప్రవాహం నాది అనుకుంటే ఒక బాధ్యత అది కాదంటే పెద్ద బరువు కృషికి మారుపేరుగా నువ్వు మారాలి నిరంతరం నిజాయితీగా ఉంటే ఎక్కడా స్వార్థానికి చోటుండదు లక్ష్యాలను నమ్ముకుంటే అవకాశంతనకు తానె వస్తుంది ఇదేకదా గీతా సారాంశం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి