భాగ్యనగరంలో ఆర్టీసి క్రాస్ రోడ్ సమీపంలో కళా భారతి సభాపారంగణంలో దర్శకుడు నిర్మాత, సినిమా హీరో ,రచయిత గా అభివృద్ధిలోకి వస్తు హఠాత్తుగా మరణించిన స్వర్గీయ రమేష్ ధీరజ్ వ్రాసిన "జీవితంలో మార్పుకోసం"పుస్తకావిష్కరణ సభలో జరిగిన కవి సమ్మేళనంలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయన శాస్త్ర విశ్రాంతశాఖాధిపతి సాహిత్యమే సమాజకల్యాణానికి సోపానాలని చెప్పి నపుడుసభాధ్యక్షులు సుప్రసిద్ధ కవి కళారత్న సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బిక్కి కృష్ణ ,ప్రముఖ రచయిత ముఖ్యఅతిథి ,మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వి.డి. రాజగోపాల్ ,గౌరవ అతిథి గజల్ రచయిత్రి విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి.విజయలక్ష్మి పండిట్, విశిష్ట అతిథి కవి విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధర్ విశ్రాంత ఐ.ఆర్.ఎస్ ,కవియత్రి కుసుమ ధర్మన్న కళా పీఠం వ్యవస్థాపకురాలు డాక్టర్ రాధా కుసుమ గారు, ప్రత్యేక అతిధి శ్రీమతి ఎమ్. రమాదేవి రచయిత మాతృమూర్తి సమక్షంలో ఆత్మీయ సత్కారం జరిగింది. బదులుగా ప్రసాద్ మాష్టారు గతించిన పుత్రుని కవితలను పుస్తక రూపంలో ప్రచురించిన మాతృమూర్తి కి వేద ఆశీర్వచనం చేసి తల్లిదండ్రులు పరదేవతా స్వరూపులేనని పుస్తక రూపంలో చిరంజీవియే యని ఆర్ద్రత తో చెప్పారు.
.............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి