పక్షులు జంతువులు రకరకాల శబ్దాలు చేస్తూ తమ భావాన్ని వ్యక్త పరుస్తాయి అలాగే శత్రువులను గూర్చిన సమాచారం అందిస్తాయి హాక్ అలారం తో రాబిన్ పక్షులు హెచ్చరిస్తాయి విసుగ్గా ఉన్నప్పుడు ఒక విధమైన బొంగురుతో అరుస్తాయి ఆ గొంతుతో కీచమంటూ చెవులు బద్దలయ్యే శబ్దం చేస్తాయి మూడవ రకం తాము కోట్లాటకి యుద్ధానికి సిద్ధం అనేలా అరుస్తాయి ఈ మూడు రకాల అరుపులు రాబిన్సు పక్షుల ప్రత్యేకత ఇక ఉడతలు రకరకాల శబ్దాలు విజిల్స్ నోటితో దంతాలని పటపట కొరుకుతూ చేస్తాయి ఒక రకం శబ్దంతో తన కుటుంబాన్ని తన జాతిని మేల్కొల్పి శత్రువు వస్తున్నాడు అని తెలియజేస్తాయి శత్రువు త్వరగా వస్తుంటే చిన్నగా కొద్ది శబ్దమే చేస్తుంది. ఇంక మిగతా ఉడతలు ఆ శబ్దాన్ని అందుకుని అలా రిపీట్ చేస్తూ తమ ప్రాణాన్ని కాపాడుకుంటాయి ఇంకోరకం శబ్దంతో ఉడతా భూమిపై ఉన్న శత్రువుని కనిపెడుతుంది పాము తనని నెమ్మదిగా సమీపిస్తుంటే పెద్దగా విజిల్ వేస్తుంది మిగతా ఉడతలు ఆ పాము ఎక్కడున్నాయని వెతుకుతాయి కొమ్మన చెట్టున పాము ఉంటే ఉడత గ్రహించి చిన్న చిన్న శబ్దాల తోటి తన స్నేహితులని హెచ్చరించి తోకని బాగా ఎత్తి పాము ఎక్కడుందో సూచిస్తుంది ఇక రోడేంట్ రాబిట్ జంతువులు తమ నోటి దంతాల్ని సదా పదులు పెడుతూనే ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కసారి అవి ఎన్ని సెంటీమీటర్ల దాకా పెరుగుతాయి ఒక ఏడాదిలో ఎలుక నోటి దంతాలు తొమ్మిది సెంటీమీటర్లు పెరుగుతుంది అందుకే ఆ నోటితోటి కొరుకుతూ రుద్దుతూ నములుతూ తంతాలు అరిగేలా చేస్తాయి అలా పొడుగ్గా గనక నోటి దంతాలు పెరిగితే అవి పైకి మెలిక తిరిగి దాని మెదడుని నాశనం చేస్తుంది అందుకే ఎలుక కొరుకుతూనే ఉంటుంది మన సామాన్లని పాడు చేస్తూనే ఉంటుందిఏనుగులు తమ స్నేహితుల్ని కలుసుకున్నప్పుడు ఒక డీసెల్ ఇంజన్ లాగా శబ్దం చేస్తాయి దాని ఓకల్ కార్డ్స్ లోంచి అది వెలువడుతుంది తోటి ఏనుగులతో అలా సంభాషిస్తూ ఒంటరిగా లేదని తెలుసుకొని ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా గున్న ఏనుగు కి తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఇలా శబ్దం చేస్తుందిచాపలు ఎంచక్కా పాటలు పాడుతాయట రకరకాల ధనులతో ఇవి చేసే శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డు చేశారు కొన్ని చేపలు ఆర్కెస్ట్రా లాగా అంటే వాద్య బృందం లాగా శబ్దం చేస్తాయి అనే చేప మూడు రకాల శబ్దాన్ని చేస్తుంది మగది టక టక సప్పుడు చేస్తున్నట్లు శబ్దం చేసి తను ఉన్న ప్రాంతానికి వేరే మగ చేప రాకుండా అడ్డుకుంటుంది ఆడ చేప చుట్టూ గుండ్రంగా తిరుగుతూ గుసగుస శబ్దాలు చేస్తుంది. ఇది అచ్చు పక్షులు చేసిన శబ్దాల్లాగానే పాటలాగానే ఉండటం వింత🌹
జంతువుల శబ్దాలు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి