జంతువుల తెలివి మనిషిని మించి ఉంటుంది అంటే మనం నమ్మం కానీ కుక్కని ఒంటరిగా దూరం ఎంతో దూరం వదిలేసిన తిరిగి అది వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగి యజమాని ఇంటికి చేరుతుంది అలాగే స్లెడ్జి
కుక్కలు మంచు తుఫాన్లలో కన్ను కనపడకపోయినా అరుచుకుంటూ ఎంతో దూరాన విడిచి ఉన్నా తిరిగి తమ యజమాని ఇంటికి చేరుతాయి ప్రతి జీవికి అంటే జంతువులు తమ ఇల్లు ఉనికి మర్చిపోవు కొన్ని ప్రాణులు అలా తిరుగుతూనే ఉంటాయి హుబర్టా అనే హిపొపొటమస్ 1928లో సెయింట్ లూసియా నుంచి ఈస్ట్రన్ కేప్ దాకా మూడేళ్లు 1600 కిలోమీటర్లు తిరిగింది అలాగే ఒక చిరుత పులి మౌంట్ కిలిమంజిరోలు మంచు గడ్డల్లో కనపడింది 120 కిలోమీటర్ల దూరంలో ఇల్లు విడిచి సంచారం చేస్తాయి హవాయి కి చెందిన గబ్బిలం వేలాది మహిళ దూరంలో నార్త్ అమెరికాలో కనపడింది ఆర్కిటిక్ టరన్స్ చాలా దూరం ఒక మూల నుంచి ఇంకో మూలకి ప్రయాణం చేస్తాయి రెడ్ బిల్డ్ టరన్ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి అంటార్కిటిక్ ప్రాంతానికి శీతాకాలంలో చేరుతుంది.
శిశువు కొన్ని నెలల వయసులోనే తమ తల్లిని గుర్తుపట్టినట్లు జంతువులు కూడా తమ వారిని గుర్తుపడతాయి కప్పు చిన్ కోతి తమ పరిసరాలు ఉన్న కోతులని వాటి ఫోటోలు చూసి గుర్తుపట్టడం వింత విషయం అలాగే రోజు చూసే మనుషులని గుర్తించటం బయట కొత్తవారి తో ఉన్న సన్నిహిత రోజు చూసే మనుషుల్ని త్వరగా గుర్తించటం అది కూడా వారి ఫోటోలు చూసి గుర్తుపట్టడం అద్భుతం సాధారణంగా పిల్లలు ఆడుకుంటూ ఒకరిని ఒకరు గేల్ చేయటం ఏడిపించటం చేస్తారు అలాగే పక్షులు కూడా తమకు ఇష్టం లేని వాటిని చాలా ఏడిపిస్తాయి ఆ ప్రాణి చుట్టూ చేరి ఎగురుతూ నానా రభస చేస్తాయి చిన్న పిట్టలు గుడ్లగూబ అంటే అసహ్యం ప్రదర్శిస్తాయి అలాగే నిస్సహాయంగా గుడ్లగూబ అక్కడే కూర్చుని బాగా విసుకు వచ్చాక ఎగిరిపోతుంది. అప్పటిదాకా ఈ పిట్టలు దాన్ని సతాయిస్తూనే ఉంటాయి. ఇక కాపులు గొడవ చెప్పనవసరం లేదు వెంటపడి తరుముతాయి పాములు కూడా ఈ ఉడతల బాధ భరించాల్సిందే గుంపులు గుంపులుగా ఉడతలు పాముని సతాయిస్తాయి నక్కలు సముద్రపు పక్షుల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి బబూన్లు గుంపులు గుంపులుగా చేరి లియోపార్డ్ ని సతాయిస్తాయి.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి