ఉన్నతమైన, ఉదాత్తమైన ఆశయాలతో, పిల్లల భావి ఉన్నతికోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న సంస్థ చిల్డ్రన్స్ వరల్డ్. బాల బాలికల కోసం, వారిని రచనా వ్యాసంగం వైపుకు, పుస్తక పఠనం వైపుకు మళ్ళించి జర్నలిజంపై మక్కువ కల్పించాలని వారు రచించిన వ్యాసాలు, కథానికలు, కార్టూనులు, గేయాలు వారి ఫోటోలతో ప్రచురించి వారిని ప్రోత్సహిస్తున్న సంస్థ చిల్డ్రన్స్ వరల్డ్.
నవంబర్, 14వ తేదీ, చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా, నవంబర్, 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు హైదరాబాద్, కూకట్పల్లి, నిజాంపేటలోని రాజధాని స్కూల్ లో జంటనగరాలకు చెందిన పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తోంది. ఇతివృత్తం తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. జంటనగరాలలోని పాఠశాలలు ఇందులో పాల్గొన వచ్చును. పాల్గొని, ప్రదర్శనలను ఇచ్చిన ప్రతి పాఠశాలకు ప్రదర్శనాజ్ఞాపిక, ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు, ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు బహూకరించబడుతాయి.
ఈ సందర్భంగా చిల్డ్రన్స్ వరల్డ్ మ్యాగజైన్ ఒక ప్రత్యేక సంచికను కూడా విడుదల చేస్తుంది. అందులో బాల బాలికలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వ్రాసిన స్వీయ రచనలు ఉంటాయి. ఇందుకోసం బాల బాలికలు రాసిన కథలు, గేయాలు, పాటలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ 25-10-2025.
ప్రదర్శలో పాల్గొనే పాఠశాలలు తమ ఎంట్రీలను 27-10-2025 తేదీ లోగా అందజేయవలసిన చిరునామా ..
చీఫ్ ఎడిటర్, చిల్డ్రన్స్ వరల్డ్ మ్యాగజైన్, 5-1-64/6, సంగీత్ నగర్, గవర్నమెంట్ కాలేజీ ఎదురుగా, కూకట్ పల్లి
, హైదరాబాద్ 500072. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్: 7995885713 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి