సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చవాన్ సుభాన్ సింగ్ విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కలిగించడంతోపాటు పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ని ఎన్నుకోవడానికి ఈ ఎన్నిక నిర్వహించబడింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయంతి వాణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, శ్రీనివాసరావు, సంధ్య, సలోమి పాల్గొన్నారు. దాదాపు 90 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతినిధుల్ని ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. చివరిగా విజేతలను అభినందించారు.
ఆయుధ కర్మాగారం ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి