రాష్ట్రపతితో అవార్డు ఉత్తమ సేవా అవార్డు అందుకున్నమణి సాయి వర్మ
 KVM వెంకట్ మొలక స్పెషల్ కరస్పాండెంట్ 
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం, వేములవాడ మండలం, నమిలి గుండుపల్లి గ్రామ వాస్తవ్యులైన శ్రీ వంగపల్లి మల్లేశం శ్రీమతి వంగపల్లి భాగ్య దంపతుల కుమారుడైన వంగపల్లి మనీ సాయి వర్మ తను 2019-2023 సంవత్సరంలో CMR కాలేజీలో బీటెక్ చదువుతున్న సమయంలో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో సమాజ సేవ చేసినందుకు వారికి తెలంగాణ రాష్ట్రం తరఫున 
గౌరవ భారత రాష్ట్రపతిద్రౌపతి  ముర్ము చేతుల మీదుగా  "ఉత్తమ సేవా" అవార్డును  అందుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరసంఘం  నాయకులు

మిత్రులు తరపున  వారికి అభినందనలు తెలిపినారు.
కామెంట్‌లు