రోజుకు ఓ పూటే తిన్నా ఓ పూట పస్తున్నా...
క్రమముతప్పకబడికిపోయి
శ్రద్దగా చదువుతూ
బుద్దిగా నడుచుకుని
ఈ పిల్ల ప్రయోజకు రాలై,ఉద్యోగము చేసుకుంటూ,
కాస్త సుఖముగా బ్రతుకుతుం టే...,
అదే పెదరికంలో పుట్టి
బాల్యం లోనే బరువు బాధ్యాతలు చదువును
దూరం చేసి, బాలకార్మికు నిగా మర్చేస్తే...
ఇదిగో ఇలాగే..
చచ్చేవరకూ చాపల మోత తప్పదు కదా...!
ఇది కదా చదువు విలువ!
చదువే ఇచ్చును ....
సుఖ, సౌ ఖ్యములు !
చదువే తెచ్చును ...
గౌర వాదరములు !!
****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి