ఆచార్య దేవోభవ అని
అవని అంజలి ఘటించగా _
అజ్ఞాన తిమిరాలను తొలగిస్తూ _
జ్ఞాన ప్రదీపికలను ప్రసరింప చేస్తూ_
నిత్య నూతన తేజో భాషితునిగా
విరాజిల్లుచూ _,
అపార ఙ్ఞాన సృజనలు
వెలికితీస్తూ _
అలుపెరుగని ఆదిత్యునిగా శ్రమిస్తూ__
అన్ని సంపదలకన్నా
జ్ఞాన సంపద మిన్నగా
అక్షర అడుగులు నేర్పుచూ __
భావి భవితకు మార్గ నిర్దేశం చేసే మార్గదర్శిగా
దర్శనమిస్తూ __
సంస్కారమందించి
నమస్కారమందుకునే
ఆదర్శమూర్తికి
అవని జన అనంత అభివందనాలు!
_________________________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి