వేమన పద్యం:- కొప్పరపు తాయారు అక్టోబర్ 21, 2025 • T. VEDANTA SURY సుగుణ వంతు రాలు సుదతియై ఉండ బుద్ధిమంతులగుచు పుత్రులు ఒప్ప స్వర్గమేటికయ్య సంసారికి ఇంకను విశ్వదాభిరామ వినురవేమ! భావం: సర్వ సుగుణములు కల ఇల్లాలు, బుద్ధిమంతులైన పుత్రులున్న ఇల్లే, సంసారికి స్వర్గధామం, ఇటువంటి ఇల్లే చాలును. గృహస్తునకు అని వేమన చెప్పుచున్నాడు. *********** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి