జంతువులు మాట్లాడుతాయా? అచ్యుతుని రాజ్యశ్రీ

 పెంపుడు కుక్క సాధారణంగా యజమాని చెప్పే మాటల్ని ఎంచక్కగా ఆలకించి అర్థం చేసుకొని తన భాషలో మాట్లాడుతుంది మనలాగానే వాటికి కూడా లోకల్ కార్డ్స్ ఉంటాయి కానీ అవి నోటితో అనలేవు పదాలని రిపీట్ చేయలేవు మాయ అనే ఒక్కొక్క యజమాని ఇలా చెప్పింది నా కుక్క పేరు మాయ ఏడేళ్లు దానికి.ఐలవ్ యూ అని ఎంచక్కా మొరుగుతుంది ". తమ నోటి స్వరాలని భావాలనే స్పష్టంగా తెలిసేలా అవి తన కంఠం హెచ్చుతగ్గులు చేసి మనిషిని ముఖ్యంగా యజమానిని ఇమిటేట్ చేస్తుంది కుక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి ఒక కుక్క అరవటం మొదలుపెట్టగానే అక్కడున్న వేరే కుక్కలు బౌ బౌ అని పెద్దగా అరిచి జనాల్ని భయపెడుతున్న రోజులు ఇవి ఇక పిల్లుల యజమానులు తమ పెంపుడు జంతువును గూర్చి గొప్పగా చెప్తారు ఒక పిల్లిని పెంచే ఆయన ఒక తన కుర్చీలో కూర్చోగానే సాయంత్రం పూట ఆ పిల్లి అతని ఒళ్లోకి గెంతి తల నిమిరే దాకా ఊరుకోదు ఒక ఆయన తన కుర్చీలో కూర్చోక పోయిన పిల్లి మాత్రం దర్జాగా ఆ కుర్చీలో కూర్చుని యజమానిని నీవు కూర్చోవా అని బతిమాలుతూ మ్యామ్ మ్యామ్ అని శబ్దం చేసింది ఆయన కూర్చోగానే చెంగున గెంతి ఆయన ఒళ్లో కూర్చుంది అవి బాగా అబ్జర్వ్ చేసి ఆలోచించి నేర్చుకుంటాయి ఇమిటేట్ చేస్తాయి కోతి లాంటి మన వంక అలా రెప్పవాల్చకుండా చూస్తుంది తర్వాత ఆవలిస్తుంది శత్రువుని తన నోటి దంతాలతో భయపెడుతూ నోరంతా తెరుస్తుంది అలా తనున్న ప్రాంతానికి ఎవరూ రాకుండా అది జాగ్రత్తలు తీసుకుంటుంది🌹
కామెంట్‌లు