కెనడాలో సముద్ర విహారం, నీటి ఆటలు : - టి. రాజేంద్ర ప్రసాద్ - విశ్రాంత ఉపాధ్యాయుడు , కరీంనగర్  



 కెనడా  సముద్రంలో  ఆహ్లాదంగా  విహరించడానికి , నేటి ఆటలు ఆడటానికి ఎన్నెన్నో అవకాశాలు వున్నాయి.  
అంటారియోలోని కెస్విక్ లోని సిమ్కో సరస్సులో ఉన్న అద్దె సేవ , మెరీనా. వారు వేసవిలో పవర్ స్పోర్ట్స్ పరికరాలు  పడవల అద్దెలను సమకూరుస్తారు . అదే విధంగా ,  శీతాకాలంలో ఐస్ గుడిసెలను  అద్దెకు ఇస్తారు. ఎందుకంటె ఈ కాలంలో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది. ఆ మంచులోనూ ఆనందాన్ని పంచుకోవచ్చు.  
ఇది : 534 లేక్ డ్రైవ్ సౌత్, కెస్విక్, అంటారియో L4P 1S2. సరస్సు: సిమ్కో సరస్సుపై కుక్స్ బే. ఉంటుంది. 
వేసవిలో అద్దెకు ఇవ్వడానికి  : - జెట్ స్కీస్ (సీడూ), ,పాంటూన్ పడవలు,ఫిషింగ్ బోట్లు,కయాక్స్,  పడవలుస్టాండ్-అప్ ప్యాడిల్బోర్డులు,బంపర్ బోట్లు,BBQ పడవలు, ఫిషింగ్ చార్టర్లు అందుబాటులో ఉంటాయి 
శీతాకాలంలో : - ఐస్ ఫిషింగ్ కోసం ఐస్ హట్ అద్దెలు ఇస్తారు. 
ఇతర సేవలు 
మెరైన్ శీతాకాలీకరణ,  నిలువ , , ఫైబర్ గ్లాస్ రిపేర్  రిఫైనింగ్  ఉంటాయి. 
మేము ఈ ప్రాంతాన్ని సందర్శించాము. ఈ ప్రాంతంలో తీసిన ఫోటోలు మీకోసం కొన్ని ఇక్కడ అందిస్తున్నాం > 
కామెంట్‌లు