అంతర్జాతీయ బాలికాదినోత్సవం :-అచ్యుతుని రాజ్యశ్రీ

 బాలిక ఇంటాబైట ఏలిక 
దేవీస్వరూపం, మక్కువ తో నేరుస్తూ, 
అన్నిరంగాల్లో ఎదుగుతూ 
నింగినేలను ఏకంచేస్తూ
అంతటా తానైన ఆడపిల్ల 
లింగ వివక్షత తొలగాలి
జీవితాల్లో మెరుగులుజిలుగులు
వెలుగుతోంది ఇంటాబైట 
ఆడపిల్లని గౌరవిద్దాం చేయూత నిద్దాం 
ఆకాశంలో సగం శివశివానీ తత్వం
నరనారీ స్వరూపం 
ఆమెతో ప్రకృతికి ఆకృతి సుకృతి🌷
కామెంట్‌లు