చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం అక్టోబర్ 08, 2025 • T. VEDANTA SURY ఆటవెలదిమ్రాను మాడెననుచు మౌనంబు పడుటేలావేరునందు నీరు పారినంతపచ్చనాకులొచ్చి పరవశంబును పంచుభావి పౌరులార బాలలార! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి