" మూటే పాఠం నేర్పింది " ఆవిష్కరించిన చిన్నారులు : - సంగనభట్ల చిన రామకృష్ణయ్య

 మిత్రులారా!ఆదివారం  నా 12 వ పిల్లల  కొత్త కథల పుస్తకం " మూటే పాఠం నేర్పింది " అనునది మా మనవడు, మనవరాళ్ల చేత మా స్వగృహంలో   నిరాడంబరంగా ఆవిష్కరణ  జరిగింది.  ఆ పుస్తకాన్ని మీ ఆశీస్సుల కొరకై   మీ ముందు పెడుతున్నాను.  కథలు: 30... పేజీలు: 115... వెల: 200/- ఇది నా స్వంత  ప్రచురణ.

కామెంట్‌లు