చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

బాలికుండినిల్లు బాధ్యతై నిల్చును
బాలికున్ననిల్లు పసిడి పంట
బాలికున్నచోట పండుగల్ నిత్యము
భావి పౌరులార బాలలార

కామెంట్‌లు