చిట్టి పొట్టి చిన్నారి
చూడ చక్కని కళ్లు
తీ రైన ముక్కు
ముచ్చ టైనా మూతి
బూరెల్లాంటి బుగ్గలు
చక్కనైన చెవులు
శ0ఖమొంటి కంఠము
మనో హరమౌ మోము
అబ్బుర పరచె అలంకరణ
కోడె త్రాచు వంటి జెడలో
మెరిసిన తెల్లని మల్లెలు
రేపటి రాణిని నేనేనంటు
మహారాణి పోజులో
ముద్దొచ్చే పాపను చూడం డి!!
ఆడ పిల్ల లంటే...
ఇంటికి దీపాలు
కన్నవారి కంటి వెలుగులు
సాక్షాత్ సిరి, సంపదలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి